Kavita Kalvakuntla: ప్రజలు తిరగబడతారని ప్రభుత్వ పెద్దల్లో వణుకు- కవిత 25 d ago
TG: కాంగ్రెస్ చేసిన తప్పులకు ప్రజలు తిరగబడతారని..ప్రభుత్వ పెద్దల్లో వణుకు పుడుతుందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. మాగునూరు జడ్పీ స్కూల్లో వరస ఫుట్ పాయిజన్ ఘటనపై బిఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తారని,ప్రజలతో కలిసి ఉద్యమిస్తారని భయంతో తెల్లవారుజామునే అక్రమ అరెస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని మండిపడ్డారు. తెలంగాణ గడ్డ పోరాటాల పురిటి గడ్డ అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో అణిచివేయాలనుకోవడం మూర్ఖత్వమన్నారు.